AP School Muharram Holidays 2026 Latest News
AP School Muharram Holidays 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 26న మొహరం సెలవులు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా సాధారణ సెలవు అకాడమిక్ క్యాలెండర్ లో జూన్ 25వ తేదీన ఉంది. అయితే మొహరం 26న జరుగనుందని వాక్ బోర్డ్ సీఈఓ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో సెలవు తేదీ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు & ఇతర ప్రైవేటు సంస్థకూ ఈనెల 26 శుక్రవారం హాలిడే గా మంజూరు చేస్తూ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
2026-27 అకాడమీ విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ దసరా మరియు సంక్రాంతి సెలవులు సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 విద్యా సంవత్సరంలో 228 రోజులు స్కూల్ పని పని దినాలు ఉన్నాయి విద్యాశాఖ వెల్లడించారు. మొత్తం 87 రోజులు సెలవులు ఉంటాయని ప్రతి శనివారం 6 to 9వ తరగతి విద్యార్థులకు నో బ్యాగ్ డే గా ఉంటుందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఫలితాలు
Comments
Post a Comment