నీరసం, అలసటగా ఉన్నవాళ్ళు తినాల్సిన అటుకుల పెసరపప్పు పాయసం.. నిముషాల్లోనే రెడీ

 అటుకుల పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, పావు కప్పు పెసరపప్పు , పావు కప్పు బెల్లం తురుము, ఒక కప్పు పాలు , మూడు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకోవాలి.

2 / 5
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా పాన్‌లో పెసరపప్పు వేసి మీడియం మంటపై దీనిని బాగా వేయించి సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయిస్తే పాయసం అదిరిపోతోంది. ఇంకా వేయించిన పెసరపప్పును కుక్కర్‌లో
ఈజ్ ఒక పెద్ద పాత్రలో వేసి బాగా  ఉడికించాలి.

అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా పాన్‌లో పెసరపప్పు వేసి మీడియం మంటపై దీనిని బాగా వేయించి సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయిస్తే పాయసం అదిరిపోతోంది. ఇంకా వేయించిన పెసరపప్పును కుక్కర్‌లో ఈజ్ ఒక పెద్ద పాత్రలో వేసి బాగా ఉడికించాలి.

3 / 5
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 1 : అలాగే వీటితో పాటు అటుకులను కూడా ఒకసారి బాగా కడిగి  5 నిమిషాలు పాటు వీటిని బాగా నానబెట్టాలి. అలా అని వీటిని ఎక్కువసేపు నానబెట్టకండి. మరి మెత్తగా అయితే ముద్దగా అవుతాయి ఇక్కడ కొంచం  జాగ్రత్తగా ఉండాలి. ఆ తరవాత బెల్లాన్ని రెడీ చేసుకోవాలి.

4 / 5
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం, ఇంకా వీటితో పాటు నీరు వేసి దీనిని బాగా  కరిగించాలి. అలాగే బెల్లంలో మలినాలు ఉంటే ఇంకోసారి దీనిని వడకట్టాలి. అలాగే గిన్నెలో ఉడికిన పెసరపప్పు, అటుకులు కూడాబాగా మిక్స్ అయ్యేలా  కలపాలి. పొయ్యి మీదే 5 నిమిషాల పాటు దీనిని మగ్గనివ్వాలి.

5 / 5
అటుకుల పెసరపప్పు పాయసం తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు బెల్లం పాకం కూడా దీనిలో  వేసి  కలపాలి. అలా అని మరి హై   మంటపై ఎక్కువ సేపు ఉంచకూడదు, లేదంటే పాయసం టేస్ట్ మారుతుంది. మీకు ఇంకా మంచి కావాలంటే  పాలు పోయాలి. పాలు వేస్తే క్రీమీగా ఉంటుంది. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి.

Follow Us

Comments

Popular posts from this blog

privacy policy

APTRANSCO AEE Recruitment 2026: ఏపీలో 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల జీతం.. జూన్ 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం Jobs / By Ap Govt Schemes

Local business